ఓవల్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలం

‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఓవల్‌లో ఆడుతున్నందుకు భారత్‌ ఆనందంగా ఉండి ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్‌ సాగేకొద్దీ ఓవల్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.

Published : 07 Jun 2023 03:24 IST

‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఓవల్‌లో ఆడుతున్నందుకు భారత్‌ ఆనందంగా ఉండి ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్‌ సాగేకొద్దీ ఓవల్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వారు తమ వంతు పాత్ర పోషిస్తారు. ఓవల్‌ భారత్‌కు కలిసొచ్చిన వేదిక. 2021లో ఇక్కడ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన మధుర అనుభవం కూడా టీమ్‌ఇండియాకు ఉంది. ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. సీనియర్లతో పాటు కుర్రాళ్లతో నిండి ఉంది. పూర్తి స్థాయి జట్టు ఉన్నా లేకపోయినా.. కంగారూలు ఎప్పుడూ చివరి వరకు పోరాడతారు’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని