రోహిత్‌, కమిన్స్‌.. 50-50

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌తో భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ, ఆస్ట్రేలియా సారథి కమిన్స్‌ ఓ మైలురాయి అందుకున్నారు. వీళ్లిద్దరికి ఇది 50వ టెస్టు. ఈ ఫార్మాట్లో రోహిత్‌ ఇప్పటిదాకా 45.66 సగటుతో 3379 పరుగులు చేశాడు.

Published : 08 Jun 2023 02:17 IST

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌తో భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ, ఆస్ట్రేలియా సారథి కమిన్స్‌ ఓ మైలురాయి అందుకున్నారు. వీళ్లిద్దరికి ఇది 50వ టెస్టు. ఈ ఫార్మాట్లో రోహిత్‌ ఇప్పటిదాకా 45.66 సగటుతో 3379 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు కమిన్స్‌ 21.50 సగటుతో 217 వికెట్లు పడగొట్టాడు. ఎనిమిదిసార్లు అయిదు వికెట్ల ప్రదర్శన చేసిన ఈ పేసర్‌.. ఒకసారి పది వికెట్లు పడగొట్టాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని