ప్రసిద్ధ్‌ ఇంట పెళ్లి భాజా

భారత పేస్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఇంట పెళ్లి భాజా మోగింది.

Published : 09 Jun 2023 05:04 IST

భారత పేస్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఇంట పెళ్లి భాజా మోగింది. గురువారం రచన కృష్ణతో అతడి పరిణయం జరిగింది. ఈ వేడుకకు టీమ్‌ఇండియా సహచరులు బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, మయాంక్‌ అగర్వాల్‌ తదితరులు హాజరయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న రచనతో ప్రసిద్ధ్‌కు ఇటీవలే నిశ్చితార్థం అయింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని