నగాల్‌కు కెరీర్‌ ఉత్తమ ర్యాంకు

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. సోమవారం ప్రకటించిన ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ 71వ స్థానంలో నిలిచాడు.

Published : 18 Jun 2024 02:50 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. సోమవారం ప్రకటించిన ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ 71వ స్థానంలో నిలిచాడు. ఏటీపీ ఛాలెంజర్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సుమిత్‌ ర్యాంకింగ్‌లో ఆరు స్థానాలు ఎగబాకాడు. గతవారం సుమిత్‌ 77వ ర్యాంకు సాధించాడు. 26 ఏళ్ల సుమిత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలో దిగుతున్న ఏకైక సింగిల్స్‌ ఆటగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు