వాలీబాల్‌ ఆడుతూ సేదదీరుతున్న టీమ్‌ఇండియా

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశకు ముందు విరామం దొరికిన నేపథ్యంలో బార్బడోస్‌లో బీచ్‌ వాలీబాల్‌ ఆడుతూ సేదదీరుతున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు.

Published : 18 Jun 2024 04:33 IST

 

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశకు ముందు విరామం దొరికిన నేపథ్యంలో బార్బడోస్‌లో బీచ్‌ వాలీబాల్‌ ఆడుతూ సేదదీరుతున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు. భారత్‌ తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ను గురువారం అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని