చివరి బెర్తు ఎవరిది?

గ్రూప్‌-2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ తొలి రెండు స్థానాలతో సెమీస్‌ చేరాయి. గ్రూప్‌-1లో అగ్రస్థానంతో భారత్‌ ముందంజ వేసింది. ఇక చివరి సెమీస్‌ బెర్తు ఎవరిదన్నదే ప్రశ్న.

Published : 25 Jun 2024 04:27 IST

గ్రూప్‌-2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ తొలి రెండు స్థానాలతో సెమీస్‌ చేరాయి. గ్రూప్‌-1లో అగ్రస్థానంతో భారత్‌ ముందంజ వేసింది. ఇక చివరి సెమీస్‌ బెర్తు ఎవరిదన్నదే ప్రశ్న. మంగళవారం ఉదయం 6 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్థాన్‌ ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలిస్తే.. ఆ జట్టు నేరుగా సెమీస్‌ చేరుతుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పడతాయి. అఫ్గాన్‌ ఓడితే నెట్‌ రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న ఆసీస్‌కే సెమీస్‌ బెర్తు సొంతమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని