Dinesh Karthik: ఆనందం డబుల్‌

క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్క్వాష్‌ స్టార్‌ దీపిక పల్లికల్‌ మగ  కవలలకు జన్మనిచ్చింది. వారికి కబీర్‌ పల్లికల్‌ కార్తీక్‌, జియాన్‌ పల్లికల్‌ కార్తీక్‌ అనే పేర్లు పెట్టారు. తమ పిల్లలతో పాటు పెంపుడు 

Updated : 29 Oct 2021 07:23 IST

క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్క్వాష్‌ స్టార్‌ దీపిక పల్లికల్‌ మగ  కవలలకు జన్మనిచ్చింది. వారికి కబీర్‌ పల్లికల్‌ కార్తీక్‌, జియాన్‌ పల్లికల్‌ కార్తీక్‌ అనే పేర్లు పెట్టారు. తమ పిల్లలతో పాటు పెంపుడు  శునకంతో ఉన్న ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసిన దినేశ్‌, పల్లికల్‌.. ‘‘ముగ్గురం అయిదుగురం అయ్యాం’’ అని వ్యాఖ్య జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని