
Published : 22 Jan 2022 03:34 IST
భారత్ శుభారంభం
మస్కట్: ఆసియా మహిళల హాకీలో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం భారత్ 9-0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. వందన, సుశీల, షర్మిల రెండేసి గోల్స్ చేయగా, లాల్‌రెమిసియామి, మోనిక, ఎక్కా ఒక్కో గోల్ సాధించారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.