కెప్టెన్‌లుగా రాహుల్‌, హార్దిక్‌

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు వేలానికి ముందు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి. అహ్మదాబాద్‌కు హార్దిక్‌ పాండ్య, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అహ్మదాబాద్‌.. హార్దిక్‌, రషీద్‌

Published : 22 Jan 2022 03:35 IST

దిల్లీ: ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు వేలానికి ముందు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి. అహ్మదాబాద్‌కు హార్దిక్‌ పాండ్య, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అహ్మదాబాద్‌.. హార్దిక్‌, రషీద్‌ ఖాన్‌ కోసం రూ.15 కోట్ల చొప్పున వెచ్చించింది. శుభ్‌మన్‌గిల్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. లఖ్‌నవూ రాహుల్‌ కోసం రూ. 17 కోట్లు ఖర్చు చేసింది. స్టాయినిస్‌ను రూ.9.2 కోట్లకు, రవి బిష్ణోయ్‌ను రూ.4 కోట్లకు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని