
ఉమ్మడిగా ఆధిక్యంలో విదిత్
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్
విజ్క్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అయిదు రౌండ్ల అనంతరం 3.5 పాయింట్లతో షఖ్రియార్ మెమెద్యరోవ్ (అజర్‌బైజాన్), రిచర్డ్ రాపోర్ట్ (హంగేరీ)లతో కలిసి విదిత్ ఉమ్మడిగా ఆధిక్యం సంపాదించాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన అయిదో రౌండ్ గేమ్‌ను విదిత్ డ్రా చేసుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.