కొవిడ్‌ ప్రత్యామ్నాయ ఆటగాడిగా వత్స్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడుతున్న భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడ్డ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ వసు వత్స్‌ను ప్రతమ్నాయ ఆటగాడిగా యువ భారత్‌ ఎంచుకుంది. అతను మానవ్‌ పరాఖ్‌ స్థానంలో జట్టులో

Published : 23 Jan 2022 01:46 IST

తరౌబా (ట్రినిడాడ్‌): అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడుతున్న భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడ్డ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ వసు వత్స్‌ను ప్రతమ్నాయ ఆటగాడిగా యువ భారత్‌ ఎంచుకుంది. అతను మానవ్‌ పరాఖ్‌ స్థానంలో జట్టులో చేరాడు. ఈ మార్పునకు ఐసీసీ టోర్నీ టెక్నికల్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ‘‘కొవిడ్‌ ప్రత్యామ్నాయ ఆటగాడు తాత్కాలికంగానే జట్టుకు అందుబాటులో ఉంటాడు. కరోనా బారిన పడ్డ ఆటగాడు కోలుకుంటే అతను   ప్రత్యామ్నాయ ఆటగాడి స్థానంలో తిరిగి జట్టులోకి రావచ్చు’’ అని ఐసీసీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని