Published : 24 Jan 2022 04:27 IST

ఐసీసీ 2021 ఉత్తమ టీ20 క్రికెటర్‌గా రిజ్వాన్‌

దుబాయ్‌: పాకిస్థాన్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 2021 సంవత్సరానికి ఐసీసీ ఉత్తమ టీ20 ఆటగాడిగా ఎంపికయ్యాడు. రిజ్వాన్‌ గత ఏడాదిలో 29 టీ20ల్లో 73.66 సగటు, 134.89 స్ట్రైక్‌ రేట్‌తో 1326 పరుగులు చేశాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 55 బంతుల్లో 79 పరుగులు చేసి తమ జట్టు చారిత్రక విజయాన్నందుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన టామీ బీమౌంట్‌ మహిళల్లో 2021 ఉత్తమ టీ20 క్రీడాకారిణిగా ఎంపికైంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని