యధావిధిగామహిళల ప్రపంచకప్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ మార్చి 4 నుంచి యధావిధిగా జరుగుతుందని టోర్నీ సీఈఓ ఆండ్రియా నెల్సన్‌ తెలిపింది. కరోనా భయపెడుతున్నప్పటికీ.. టోర్నీ షెడ్యూల్‌, వేదికల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది

Updated : 29 Jan 2022 02:08 IST

దుబాయ్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ మార్చి 4 నుంచి యధావిధిగా జరుగుతుందని టోర్నీ సీఈఓ ఆండ్రియా నెల్సన్‌ తెలిపింది. కరోనా భయపెడుతున్నప్పటికీ.. టోర్నీ షెడ్యూల్‌, వేదికల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్‌లో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరగడంతో ఆ దేశంలో కొన్ని ఆంక్షలు విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని