మ్లెదనోవిచ్‌-డోడిగ్‌ జోడీకి మిక్స్‌డ్‌ టైటిల్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను మ్లెదనోవిచ్‌-ఇవాన్‌ డోడిగ్‌ జోడీ గెలుచుకుంది. ఫైనల్లో ఈ ఫ్రాన్స్‌)-క్రొయేషియా ద్వయం 6-3, 6-4తో జైమీ ఫోర్లిస్‌-జేసన్‌ కుబ్లర్‌

Published : 29 Jan 2022 02:19 IST

స్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను మ్లెదనోవిచ్‌-ఇవాన్‌ డోడిగ్‌ జోడీ గెలుచుకుంది. ఫైనల్లో ఈ ఫ్రాన్స్‌)-క్రొయేషియా ద్వయం 6-3, 6-4తో జైమీ ఫోర్లిస్‌-జేసన్‌ కుబ్లర్‌ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని