జాతీయ జూనియర్‌ చెస్‌ ఛాంప్‌ ప్రియాంక

తెలుగు తేజం నూతక్కి ప్రియాంక జాతీయ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌ అయింది. దిల్లీలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రియాంక అండర్‌-20 బాలికల     విభాగంలో విజేతగా నిలిచింది. 9 రౌండ్లలో ఆమె 7.5

Updated : 14 Mar 2022 05:55 IST

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: తెలుగు తేజం నూతక్కి ప్రియాంక జాతీయ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌ అయింది. దిల్లీలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రియాంక అండర్‌-20 బాలికల     విభాగంలో విజేతగా నిలిచింది. 9 రౌండ్లలో ఆమె 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.  ప్రియాంక ఇటీవలే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ హోదాను సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని