SuryaKumar Yadav: మిగతా సీజన్ నుంచి సూర్యకుమార్ ఔట్
ముంబయి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా టీ20 లీగ్‌కు దూరమయ్యాడు. సూర్య ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో 43.29 సగటుతో 303 పరుగులు
నవీ ముంబయి: ముంబయి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌కు దూరమయ్యాడు. సూర్య ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. ‘‘గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా అతడి చేతికి గాయమైంది. మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందాన్ని సంప్రదించిన అనంతరం అతడికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించారు’’ అని టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, సీజన్ ఆరంభంలో సూర్య తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడలేని సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు