
విలియమ్సన్ ఇంటికి..
ముంబయి: హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బయో బబుల్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనిస్తుండటమే ఇందుక్కారణం. ఈ నెల 22న హైదరాబాద్.. పంజాబ్‌తో ఆడే చివరి లీగ్ మ్యాచ్‌కు కేన్ అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో పూరన్ లేదా భువనేశ్వర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది. 13 మ్యాచ్‌ల్లో ఆరే విజయాలు సాధించిన హైదరాబాద్ .. ఈ మ్యాచ్ నెగ్గినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం అనుమానమే. జట్టు ముందంజ వేయకుంటే విలియమ్సన్ తిరిగి భారత్‌కు రాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
APSRTC: అద్దె బస్సులకు ఆహ్వానం
-
General News
Andhra News: గల్లంతైన జాలర్ల ఆచూకీ కనిపెట్టండి: సీఎస్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
ICC test rankings: కోహ్లీ కిందకి.. పంత్‌పైకి
-
Sports News
Rohit Sharma : రోహిత్ శర్మ.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు
-
General News
Hyderabad: వైభవంగా ప్రారంభమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శాకంబరి ఉత్సవాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య