
ఆర్చరీలో మరో కాంస్యం
గ్వాంగ్జు: ప్రపంచకప్ స్టేజ్- 2 ఆర్చరీ టోర్నీలో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రికర్వ్ మహిళల టీమ్ విభాగంలో రిధి, కోమలిక, అంకిత త్రయం మూడో స్థానంలో నిలిచింది. గురువారం కంచు పతక పోరులో భారత్ 6-2 (56-52, 54-51, 54-55, 55-54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటిన అమ్మాయిలు ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేశారు. తొలి 12 బాణాలకు గాను మూడు సార్లు 10, ఎనిమిది సార్లు తొమ్మిది చొప్పున పాయింట్లు సాధించారు. ఆ తర్వాత కాస్త తడబడ్డా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పోయింది. అంతకుముందు సెమీస్‌లో భారత్ 2-6 (53-55, 57-55, 51-53, 43-53)తో కొరియా చేతిలో పరాజయం పాలైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Stock Market Update: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
Movies News
DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
CRDA: రాజధాని రైతులకు రూ.184 కోట్ల కౌలు చెల్లింపు
-
Related-stories News
Andhra News: జులై 1న కొత్త పింఛన్లు లేనట్లే!
-
Related-stories News
Social Media: 87% భారతీయులు ఇదే నమ్ముతున్నారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- గెలిచారు.. అతి కష్టంగా
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- డీఏ బకాయిలు హుష్‌కాకి!