Published : 24 May 2022 03:38 IST

టాప్‌-3లో సురేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ (విజయవాడ) ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-3లో అడుగుపెట్టింది. సోమవారం ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్‌ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి కాంపౌండ్‌ ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని