
ఒలింపిక్స్‌లోనూ ఛాంపియనవుతా: నిఖత్
దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తాను.. ఇలాగే కష్టపడుతూ ఒలింపిక్స్‌లోనూ ఛాంపియన్ అవుతానని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్.. సహచర బాక్సర్లతో కలిసి మంగళవారం దిల్లీకి చేరుకుంది. ఆమెతో పాటు టోర్నీలో కాంస్యాలు గెలిచిన మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)లను ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ), కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సన్మానించాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాఘ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నేనిలా కష్టపడతానని, భవిష్యత్తులోనూ దేశం గర్వించేలా చేస్తానని హామీ ఇస్తున్నా. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అయ్యా. దేవుడు కరుణిస్తే ఒలింపిక్ ఛాంపియన్‌గా అందరి ముందూ నిలుస్తా’’ అని నిఖత్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gorantla Rajendra Prasad: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
-
General News
వరంగల్‌లో కాకతీయ వైభవ సప్తాహం.. మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు ఘనస్వాగతం
-
India News
Kaali Poster: ‘కాళీ’ వివాదం.. మరో అభ్యంతరకర పోస్ట్ చేసిన మణిమేగలై
-
Movies News
NTR: ‘సంభవం.. నీకే సంభవం’.. బొబ్బిలిపులి @ 40 ఏళ్లు
-
Sports News
HBD MS Dhoni: ధోనీ ఎప్పటికీ గ్రేట్.. అందుకే దిగ్గజాలే సలామ్ కొట్టారు!
-
India News
India Corona: 19 వేలకు చేరువగా రోజువారీ కొత్త కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Chintamaneni: పటాన్చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని
- అలుపు లేదు... గెలుపే!
- పాటకు పట్టం.. కథకు వందనం
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే సతీమణి గురించి తెలుసా?