
ఆదుకున్న మాథ్యూస్, ధనంజయ
ఢాకా: ఏంజెలొ మాథ్యూస్ (58 బ్యాటింగ్; 153 బంతుల్లో 4×4, 1×6), ధనంజయ డిసిల్వా (58; 95 బంతుల్లో 9×4) ఆదుకోవడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 143/2తో బుధవారం ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో బుధవారం 51 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మాథ్యూస్, ధనంజయ అయిదో వికెట్‌కు 122 పరుగులు జోడించి జట్టుకు అండగా నిలిచారు. బంగ్లా బౌలర్లలో ఇబాదత్ హొస్సేన్ (2/78), షకీబల్ హసన్ (3/59) సఫలమయ్యారు. మరో రెండ్రోజుల ఆట మిగిలివున్న ఈ మ్యాచ్‌లో ఇంకో 84 పరుగులు రాబడితే శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుంది. మాథ్యూస్, దినేశ్ చండిమల్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
OTT: 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు.. నిర్మాత కీలక నిర్ణయం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
-
India News
Union Cabinet: 63వేల PACSల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
General News
Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా