Neeraj Chopra: జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా కొత్త రికార్డు

టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా సత్తా చాటాడు. కొత్త జాతీయ రికార్డును నెలకొల్పుతూ ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన నీరజ్‌.

Published : 15 Jun 2022 08:43 IST

తుర్కు (ఫిన్లాండ్‌): టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా సత్తా చాటాడు. కొత్త జాతీయ రికార్డును నెలకొల్పుతూ ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన నీరజ్‌.. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.58)ను బద్దలు కొట్టాడు. 87.58 మీటర్లు విసిరే అతడు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని