- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ఆఖరి వన్డే ఆసీస్‌దే
కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఆస్ట్రేలియా చివరిదైన అయిదో వన్డేలో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. మొదట లంక 43.1 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. 85/8తో కష్టాల్లో ఉన్న జట్టుకు చమిక కరుణరత్నే (75; 75 బంతుల్లో 84, 26), మధుషాన్ (15)తో కలిసి లంకకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, కునెమాన్, కమిన్స్ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఆస్ట్రేలియా 50/4తో తడబడింది. అయితే అలెక్స్ కేరీ (45 నాటౌట్), లబుషేన్ (31) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆఖర్లో కామెరూన్ గ్రీన్ (25 నాటౌట్)తో కలిసి కేరి జట్టును గెలిపించాడు. ఆసీస్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌ను లంక 3-2తో ముగించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Apple Update: యాపిల్ యూజర్లకు అలర్ట్.. వెంటనే అప్డేట్ చేసుకోండి!
-
Movies News
Samantha: డియర్ సామ్ మేడమ్.. ఎక్కడికి వెళ్లిపోయారు..?
-
India News
Manish Sisodia: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు
-
Sports News
Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?
-
Technology News
Android 13: ఆండ్రాయిడ్ 13 ఓఎస్.. 13 ముఖ్యమైన ఫీచర్లివే!
-
India News
India Corona: దిల్లీ, ముంబయిలో పెరుగుతోన్న కొత్త కేసులు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్