ప్రపంచ అథ్లెటిక్స్‌ శిబిరానికి నందిని, రజిత

ప్రపంచ అథ్లెటిక్స్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో భారత జూనియర్‌ శిక్షణ శిబిరానికి కుంజా రజిత (ఆంధ్రప్రదేశ్‌), అగసర నందిని (తెలంగాణ) ఎంపికయ్యారు. మొత్తం 45 అథ్లెట్లకు శిబిరంలో చోటు దక్కగా.. వారిలో రజిత, నందిని ఉన్నారు. 400 మీటర్ల పరుగులో రజిత, 100 మీ హర్డిల్స్‌లో నందిని జాతీయ శిబిరానికి ఎంపికయ్యారు.

Published : 25 Jun 2022 02:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో భారత జూనియర్‌ శిక్షణ శిబిరానికి కుంజా రజిత (ఆంధ్రప్రదేశ్‌), అగసర నందిని (తెలంగాణ) ఎంపికయ్యారు. మొత్తం 45 అథ్లెట్లకు శిబిరంలో చోటు దక్కగా.. వారిలో రజిత, నందిని ఉన్నారు. 400 మీటర్ల పరుగులో రజిత, 100 మీ హర్డిల్స్‌లో నందిని జాతీయ శిబిరానికి ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని