వెస్టిండీస్‌ 164/4

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో వెస్టిండీస్‌ పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తోంది. రెండో రోజు, శనివారం కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (51), క్యాంప్‌బెల్‌ (45) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించారు.

Updated : 26 Jun 2022 03:16 IST

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు

గ్రాస్‌ ఐస్లెట్‌: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో వెస్టిండీస్‌ పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తోంది. రెండో రోజు, శనివారం కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (51), క్యాంప్‌బెల్‌ (45) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించారు. మేయర్స్‌ (17), బ్లాక్‌వుడ్‌ (7) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసింది. లిటన్‌ దాస్‌ (53) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని