Published : 26 Jun 2022 01:52 IST

చిలీ చేతిలో భారత్‌ ఓటమి

అక్విలియా (ఇటలీ): నాలుగు దేశాల అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో భారత్‌ 1-3తో చిలీ చేతిలో పరాజయంపాలైంది. చిలీ తరఫున రామోస్‌ (11వ), మైటీ (19వ), రోలినో (67) తలో గోల్‌ కొట్టారు. భారత్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కాజోల్‌ సాధించింది. భారత్‌ తొలి మ్యాచ్‌లో 0-7తో ఇటలీ చేతిలో ఓడింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని