- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కష్టాల్లో బంగ్లా
గ్రాస్ ఐలట్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు.. రెండో మ్యాచ్‌లోనూ కష్టాలు తప్పట్లేదు. విండీస్‌కు 174 పరుగుల భారీ ఆధిక్యం కోల్పోయిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ఆఖరుకు 132/6తో నిలిచింది. నజ్ముల్ శాంటో (42) మినహా ఎవ్వరూ క్రీజులో నిలవలేదు. కీమర్ రోచ్ (3/32), అల్జారి జోసెఫ్ (2/31) ఆ జట్టును దెబ్బ తీశారు. నురుల్ (16), మెహదీ హసన్ మిరాజ్ (0) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు వర్షం వల్ల మధ్యాహ్నం వరకు ఆట సాధ్యపడలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలగా.. విండీస్ 408 పరుగులు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Kapil Dev: వన్డే, టెస్టు ఫార్మాట్లను ఐసీసీ కాపాడాలి: కపిల్‌దేవ్
-
India News
Jammu and Kashmir: నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి
-
India News
‘వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. నేను బెయిల్ ఇప్పిస్తా’
-
Movies News
Highway: ఉత్కంఠగా ‘హైవే’ ట్రైలర్.. కొత్త లుక్‌లో ఆనంద్ దేవరకొండ
-
General News
TS High Court: కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- చాటింగ్ చేసిన చీటింగ్.. ప్రియుడిని ‘బాంబర్’గా అభివర్ణించిన ప్రియురాలు