రాహుల్‌.. మరో రెండు నెలలు

భారత జట్టు స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరో రెండు నెలలు మైదానంలో కనిపించకపోవచ్ఛు జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియాకు శస్త్ర చికిత్స చేయించుకున్న రాహుల్‌.. కోలుకునే క్రమంలో ఉన్నాడు. గాయం కారణంగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో

Published : 01 Jul 2022 03:43 IST

దిల్లీ: భారత జట్టు స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరో రెండు నెలలు మైదానంలో కనిపించకపోవచ్ఛు జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియాకు శస్త్ర చికిత్స చేయించుకున్న రాహుల్‌.. కోలుకునే క్రమంలో ఉన్నాడు. గాయం కారణంగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌ టెస్టుకు ఈ ఓపెనర్‌ దూరమైన సంగతి తెలిసిందే. ‘‘గత రెండు వారాల సమయం క్లిష్టంగా గడిచింది. శస్త్ర చికిత్స తర్వాత కోలుకునే క్రమంలో ఉన్నా. మద్దతుగా ఉన్న అందరికి కృతజ్ఞతలు’’ అని రాహుల్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని