త్రిపురకు సాహా
వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా త్రిపుర జట్టులో చేరనున్నాడు. జట్టు మారడానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అతడికి ఇప్పటికే నిరభ్యంతర పత్రం ఇచ్చింది. ‘‘మేం సాహాతో మాట్లాడాం. మా రాష్ట్రం తరఫున ఆడేందుకు అతడు అంగీకరించాడు. ఆటగాళ్లకు ప్రేరణ ఇవ్వడానికి సీనియర్ జట్టుకు అతడు మెంటార్‌గా ఉంటాడు’’
అగర్తలా: వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా త్రిపుర జట్టులో చేరనున్నాడు. జట్టు మారడానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అతడికి ఇప్పటికే నిరభ్యంతర పత్రం ఇచ్చింది. ‘‘మేం సాహాతో మాట్లాడాం. మా రాష్ట్రం తరఫున ఆడేందుకు అతడు అంగీకరించాడు. ఆటగాళ్లకు ప్రేరణ ఇవ్వడానికి సీనియర్ జట్టుకు అతడు మెంటార్‌గా ఉంటాడు’’ అని త్రిపుర క్రికెట్ సంఘం కార్యదర్శి కిశోర్ దాస్ చెప్పాడు. అతణ్ని జట్టు కెప్టెన్‌ను చేయాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదని తెలిపాడు. 38 ఏళ్ల సాహా.. క్యాబ్‌తో విభేదాల కారణంగా బెంగాల్‌ను వీడాలని నిర్ణయించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!