డిసెంబరు 17 నుంచి పీబీఎల్‌

ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఆరో సీజన్‌ డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు జరగనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ లీగ్‌ జరగలేదు ‘‘పీబీఎల్‌ను తిరిగి నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో ఈ లీగ్‌ ముఖ్య భాగం. దేశంలో ఆట

Published : 07 Aug 2022 04:49 IST

దిల్లీ: ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఆరో సీజన్‌ డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు జరగనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ లీగ్‌ జరగలేదు ‘‘పీబీఎల్‌ను తిరిగి నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో ఈ లీగ్‌ ముఖ్య భాగం. దేశంలో ఆట అభివృద్ధికి ఉపయోగపడింది’’ అని భారత బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ అన్నాడు. గత అయిదు పీబీఎల్‌ సీజన్లలో సింధు, శ్రీకాంత్‌, సైనా, కరోలినా మారీన్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ వంటి స్టార్లు ఆడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని