బంగ్లాదేశ్‌పై జింబాబ్వే విజయం
జింబాబ్వే తొమ్మిదేళ్లలో తొలిసారి ఓ వన్డేలో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లిటన్ దాస్ (81), అనాముల్ హక్ (73), తమీమ్
హరారె: జింబాబ్వే తొమ్మిదేళ్లలో తొలిసారి ఓ వన్డేలో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లిటన్ దాస్ (81), అనాముల్ హక్ (73), తమీమ్ (62), ముష్ఫికర్ రహీమ్ (52 నాటౌట్) రాణించడంతో మొదట బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సికందర్ రజా (135 నాటౌట్), ఇన్నోసెంట్ కయా (110) చెలరేగడంతో లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2013 తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో నెగ్గడం జింబాబ్వేకు ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?