న్యూజిలాండ్‌ 2.. నెదర్లాండ్స్‌ 0

నెదర్లాండ్స్‌తో రెండో టీ20లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. డి లీడ్‌ (53) రాణించడంతో మొదట నెదర్లాండ్స్‌ 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. శాంట్నర్‌ (77 నాటౌట్‌), మిచెల్‌ (51 నాటౌట్‌) చెలరేగడంతో లక్ష్యాన్ని కివీస్‌ 14 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి

Published : 07 Aug 2022 04:49 IST

దహేగ్‌: నెదర్లాండ్స్‌తో రెండో టీ20లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. డి లీడ్‌ (53) రాణించడంతో మొదట నెదర్లాండ్స్‌ 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. శాంట్నర్‌ (77 నాటౌట్‌), మిచెల్‌ (51 నాటౌట్‌) చెలరేగడంతో లక్ష్యాన్ని కివీస్‌ 14 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో చేజిక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు