సానియా జోడీ ఓటమి

కెనడియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సానియామీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా-మాడిసన్‌ కీస్‌ జంట 5-7, 5-7తో మూడోసీడ్‌ కొకోగాఫ్‌-జెస్సికా...

Published : 15 Aug 2022 02:55 IST

టొరంటో: కెనడియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సానియామీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా-మాడిసన్‌ కీస్‌ జంట 5-7, 5-7తో మూడోసీడ్‌ కొకోగాఫ్‌-జెస్సికా పెగులా (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయారు. మ్యాచ్‌లో నాలుగుసార్లు సర్వీస్‌ కోల్పోయిన సానియా జంట.. రెండుసార్లు మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయగలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని