విజేందర్‌ అదరహో..

తొమ్మిది నెలల విరామం తర్వాత ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి పునరాగమనం చేసిన విజేందర్‌ సింగ్‌ అదరగొట్టాడు. బుధవారం ఘనాకు చెందిన ఎలియాసు సులేపై నాకౌట్‌ విజయం సాధించాడు. వెస్ట్‌ ఆఫ్రికా బాక్సింగ్‌ యూనియన్‌ ఛాంపియన్‌

Published : 18 Aug 2022 02:36 IST

రాయ్‌పుర్‌: తొమ్మిది నెలల విరామం తర్వాత ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి పునరాగమనం చేసిన విజేందర్‌ సింగ్‌ అదరగొట్టాడు. బుధవారం ఘనాకు చెందిన ఎలియాసు సులేపై నాకౌట్‌ విజయం సాధించాడు. వెస్ట్‌ ఆఫ్రికా బాక్సింగ్‌ యూనియన్‌ ఛాంపియన్‌ అయిన సులేపై విజేందర్‌ రెండో రౌండ్లో విన్నింగ్‌ పంచ్‌ విసిరాడు. విజేందర్‌కు ఇది 13వ ప్రొ బాక్సింగ్‌ విజయం. ఇప్పటివరకు ఒకే ఒక్క బౌట్లో అతడు ఓడిపోయాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని