’బంగ్లా కోచ్‌గా శ్రీరామ్
టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్ బంగ్లాదేశ్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు శ్రీధర్‌ను కోచ్‌గా నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిర్ణయం తీసుకుంది. రసెల్ డొమినిగో (దక్షిణాఫ్రికా) టెస్టు జట్టు కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ పేర్కొంది. 2000 నుంచి 2004 వరకు 8 వన్డేల్లో టీమ్ఇండియాకు
ఢాకా: టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్ బంగ్లాదేశ్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు శ్రీధర్‌ను కోచ్‌గా నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిర్ణయం తీసుకుంది. రసెల్ డొమినిగో (దక్షిణాఫ్రికా) టెస్టు జట్టు కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ పేర్కొంది. 2000 నుంచి 2004 వరకు 8 వన్డేల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీరామ్.. ఆస్ట్రేలియా జట్టుకు సహాయ, బౌలింగ్ కోచ్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవలందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్