రన్నరప్‌గా అర్జున్
జులియస్ బేర్ జనరేషన్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఫైనల్లో అర్జున్ ఓడిపోయాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ తుది సమరంలో తొలి రోజు 0.5-2.5తో వెనుకబడ్డ అర్జున్.. రెండో
న్యూయార్క్: జులియస్ బేర్ జనరేషన్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఫైనల్లో అర్జున్ ఓడిపోయాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ తుది సమరంలో తొలి రోజు 0.5-2.5తో వెనుకబడ్డ అర్జున్.. రెండో రోజు తొలి రెండు గేమ్‌లు ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం