రెస్టాఫ్‌ ఇండియా సారథిగా విహారి

ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్‌ ఇండియా జట్టుకు హనుమ విహారి సారథ్యం వహించనున్నాడు. 2019-20 రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ సౌరాష్ట్రతో తలపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టును బుధవారం బీసీసీఐ ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి 5 వరకు రాజ్‌కోట్‌లో

Published : 29 Sep 2022 02:10 IST

దిల్లీ: ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్‌ ఇండియా జట్టుకు హనుమ విహారి సారథ్యం వహించనున్నాడు. 2019-20 రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ సౌరాష్ట్రతో తలపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టును బుధవారం బీసీసీఐ ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి 5 వరకు రాజ్‌కోట్‌లో ఇరానీ కప్‌ పోరు జరుగుతుంది.

రెస్టాఫ్‌ ఇండియా జట్టు: హనుమ విహారి (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ప్రియాంక్‌ పాంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, యశ్‌ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, యశస్వి జైశ్వాల్‌, శ్రీకర్‌ భరత్‌, ఉపేంద్ర యాదవ్‌, జయంత్‌ యాదవ్‌, సౌరభ్‌కుమార్‌, సాయి కిషోర్‌, ముకేశ్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ సేన్‌, అర్జాన్‌ నగ్వాస్‌వాలా.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts