Hardik Pandya: తనతో పాటు ప్రత్యేకంగా వంట మనిషినీ తీసుకెళ్తాడు
వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత మునుపటి జోరు అందుకున్న హార్దిక్ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
అడిలైడ్: వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత మునుపటి జోరు అందుకున్న హార్దిక్ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆల్‌రౌండర్‌గా కొనసాగాలంటే ఫిట్నెస్ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండాలి. మరి ఆ స్థాయిలో ఫిట్నెస్ కొనసాగించడానికి హార్దిక్ తీసుకునే ఆహారం ఏమిటో తెలుసా.. పెసరపప్పు కిచిడి. అవును.. ఇదే అతని ఫిట్నెస్ మంత్ర.
ఆ కిచిడి మీద కాస్త మసాలాలు, నెయ్యి వేసుకుని ఎంతో ఇష్టంగా తింటాడు. ఈ వంటకంతో పాటు వివిధ రకాల ఆహారాన్ని వేడివేడిగా వడ్డించడం కోసం ప్రత్యేకంగా వంట మనిషి ఆరవ్ నంగియాను తనతో పాటు తీసుకెళ్తాడు. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా ఎక్కడ మ్యాచ్‌లున్నా హార్దిక్‌తో పాటు ఆరవ్ ఉండాల్సిందే. అతని ఖర్చులన్నీ హార్దిక్వే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్