రెండో స్థానంలో హంపి
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో కోనేరు హంపి రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం ఓ విజయం, రెండు డ్రాలతో ఆమె మొత్తం 4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో కోనేరు హంపి రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం ఓ విజయం, రెండు డ్రాలతో ఆమె మొత్తం 4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేమ్‌లను డ్రా చేసుకుని 3.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పురుషుల్లో ఒక గెలుపు, ఓ ఓటమి, ఓ డ్రాతో అర్జున్ ఇరిగేశి (3.5) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: మోదీపై ఆరోపణలు.. రాహుల్ గాంధీపై చర్యలకు భాజపా డిమాండ్..!
-
Sports News
Rohit Sharma : ఆటపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై కాదు : ఆసీస్ ఆరోపణలకు రోహిత్ గట్టి కౌంటర్
-
World News
Earthquake: ఎటుచూసినా శవాల గుట్టలే.. భూకంప మృతులు 9500కు పైనే!
-
World News
Zelensky: హఠాత్తుగా బ్రిటన్ చేరుకొన్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ పైలట్లకు అక్కడ శిక్షణ
-
Movies News
Social Look: టామ్ అండ్ జెర్రీలా అదితి- దుల్కర్.. హెబ్బా పటేల్ లెహంగా అదుర్స్!
-
World News
Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో