క్షీణిస్తున్న పీలే ఆరోగ్యం
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్యం క్షీణిస్తోంది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
దిల్లీ: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్యం క్షీణిస్తోంది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న అతను కీమోథెరపీ చికిత్సకు స్పందించడం లేదు. దీంతో అతణ్ని పాలియేటివ్ కేర్‌కు తరలించి ఉపశమనం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కీమోథెరపీ నిలిపివేసి కేవలం నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. తన క్యాన్సర్ చికిత్సను మరోసారి పరీక్షించుకోవడం కోసం ఆసుపత్రికి వెళ్లిన పీలేకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. గతేడాది అతని పెద్ద పేగు నుంచి కణతిని తొలగించారు. అప్పటి నుంచి అతను క్రమం తప్పకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!