ప్రణయ్ ఒక్కడే
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ప్రపంచ టూర్ ఫైనల్స్ నేటినుంచే
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బుధవారం ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. చైనాలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వేదికను గ్వాంగ్‌జౌ నుంచి బ్యాంకాక్‌కు మార్చారు. వరుసగా ఆరేళ్లు ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్న స్టార్ షట్లర్ పి.వి.సింధు గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉండటంతో.. ఈసారి భారత్ తరఫున ప్రణయ్ ఒక్కడే బరిలో నిలిచాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు