కమిన్స్‌ దూరం.. స్మిత్‌కు పగ్గాలు

ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో గురువారం వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు స్మిత్‌ సారథ్యం వహించనున్నాడు.

Published : 08 Dec 2022 02:59 IST

అడిలైడ్‌: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో గురువారం వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు స్మిత్‌ సారథ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సమయానికి కమిన్స్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించొచ్చని సీఏ భావిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని