
Published : 06 Sep 2021 01:16 IST
INDvsENG: భారత్ రెండో ఇన్నింగ్స్... టీమ్ఇండియా వికెట్లు పడిందిలా
లండన్: ఓవల్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లాండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు కుప్పకూలగా.. ఇంగ్లాండ్ 290 పరుగులు చేసింది. 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 466 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎలా ఔటయ్యారో ఈ వీడియోల్లో చూసేయండి..
అండర్సన్ బుట్టలో రాహుల్ పడ్డాడిలా...
కొత్త బంతి రాగానే... రోహిత్ ఔట్
వోక్స్ వచ్చాడు... జడేజా వెళ్లాడు
మొయిన్ మాయ.. కోహ్లీ ఔట్
అర్ధశతక శార్దూల్‌ను పడగొట్టిన రూట్
ఇవీ చదవండి
Tags :