T20 World Cup: ఏడు నగరాల్లో టీ20 ప్రపంచకప్‌ 

వచ్చే ఏడాది అక్టోబర్‌ 16న ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బేన్‌, పెర్త్‌, అడిలైడ్‌, హోబర్ట్‌,

Updated : 17 Nov 2021 08:24 IST

దుబాయ్‌: వచ్చే ఏడాది అక్టోబర్‌ 16న ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బేన్‌, పెర్త్‌, అడిలైడ్‌, హోబర్ట్‌, జిలాంగ్‌ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవంబర్‌ 13న జరిగే ఫైనల్‌కు మెల్‌బోర్న్‌ వేదిక కానుంది. నవంబర్‌ 9న మొదటి సెమీస్‌ సిడ్నీలో.. 10న రెండో సెమీస్‌ అడిలైడ్‌లో నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని