Updated : 26 Nov 2021 11:49 IST

IND vs NZ: రెండో రోజు లంచ్‌ బ్రేక్‌.. పటిష్ఠ స్థితిలో టీమ్‌ఇండియా

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా 258/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించగా తొలి సెషన్‌లో మరో 81 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భోజన విరామ సమయానికి 339/8తో నిలిచింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (38; 54 బంతుల్లో 5x4), ఉమేశ్‌ యాదవ్‌ (4; 28 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.  వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 26 పరుగులు జోడించి అజేయంగా కొనసాగుతున్నారు. అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) తొలి టెస్టులోనే శతకంతో చెలరేగాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌సౌథీ 5, జేమీసన్‌ 3 వికెట్లు తీశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని