IND VS PAK: అత్యుత్సాహం వల్లే భారత్‌పై పాక్ ఓడిపోతుంది: ఆ దేశ క్రికెటర్
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే అభిమానులతో పాటు ఆటగాళ్లకు సైతం ఎక్కడలేని..
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే అభిమానులతో పాటు ఆటగాళ్లకు సైతం ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అయితే, అత్యుత్సాహం వల్లే మా జట్టు భారత్‌పై ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఓడిపోయిందని పాక్ క్రికెటర్ షోహైబ్ మక్సూద్ అన్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో మినహా, ఇంతకుముందు జరిగిన అన్ని ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ భారత్ పై చేయి సాధించడానికి ఇదే కారణమన్నాడు. అయితే, ఈ ఇటీవల మా జట్టు వైఖరి మారింది. మా జట్టు ఇండో-పాక్ మ్యాచ్‌లను సాధారణంగా చూడటం ప్రారంభించింది. దీంతో మా ప్రదర్శనను కూడా మెరుగుపడిందని తెలిపాడు. 2021 ఆగస్టు నుంచి మక్సూద్ జాతీయజట్టుకు ఆడటం లేదు. పాక్ ప్రిమియర్ లీగ్‌లో మాత్రం కనిపిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో, మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి .అయితే, అంతకంటే ముందే ఈ నెల 28న ఆసియాకప్‌లో భారత్, పాక్ సమరం అభిమానులు చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hockey: జూనియర్ హాకీ ప్రపంచకప్.. కొరియాను ఓడించిన భారత్
జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి పూల్ మ్యాచ్‌లో కొరియాను 4-2తో ఓడించింది. -
IND vs SA: భారత్‌తో సిరీస్‌లు.. మా జట్టు రికార్డును కొనసాగిస్తాం: దక్షిణాఫ్రికా కోచ్
వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ (IND vs SA) తొలి విదేశీ పర్యటన చేసేందుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. -
WPL 2024: ఐపీఎల్ మాదిరిగానే.. డబ్ల్యూపీఎల్ కూడా అలా జరగాలి: స్మృతీ మంధాన
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్ వేలం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి. -
Sourav Ganguly: కోహ్లీని నేను కెప్టెన్సీ నుంచి తప్పించలేదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ ఎపిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పందించాడు. -
T20 WC 2024: కొత్త జట్లు దూసుకొస్తున్నాయ్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) కొత్త జట్లను చూడబోతున్నాం. క్వాలిఫయర్స్ మ్యాచుల్లో అదరగొట్టిన ఆయా జట్లు అర్హత సాధించాయి. -
IPL 2024: కామెరూన్ గ్రీన్ ట్రేడింగ్.. ఆర్సీబీకి గొప్ప ఛాయిస్ కాదు: బ్రాడ్ హాగ్
కామెరూన్ గ్రీన్‌ను భారీ మొత్తం వెచ్చించి ముంబయి ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
Team India: టీమ్ఇండియాలో ఎప్పట్నుంచో ఇదే సమస్య.. మూడు మ్యాచ్‌లకే విశ్రాంతినిస్తారా?: అజయ్ జడేజా
అద్భుత ప్రదర్శనతో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం అభిమానులకు నచ్చదు. కానీ, ఓ ఆటగాడి విషయంలో మాత్రం ఇదే జరుగుతోంది. దానిని భారత మాజీ ఆటగాడు ఎత్తిచూపాడు. -
PV Sindhu: ‘రిలేషన్షిప్’పై ప్రశ్నలు.. పీవీ సింధు సమాధానమిదే..
PV Sindhu: స్టార్ ప్లేయర్ పీవీ సింధు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. లవ్‌లైఫ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ విధంగా బదులిచ్చింది. -
Neeraj Chopra: కెమెరాలన్నీ నావైపే ఉండాలని కోరుకోను.. బుమ్రాకిచ్చే సూచనదే: నీరజ్ చోప్రా
భారత్‌కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) తెలుసు కదా. అయితే, వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా అతడికి అవమానం జరిగిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దానిపై నీరజ్ స్పందించాడు. -
Team India: భారత జట్టు కెప్టెన్సీకి మూడో ఛాయిస్ అతడే: మాజీ క్రికెటర్
భారత జట్టు మరోసారి ముగ్గురు సారథులతో దక్షిణాఫ్రికా సిరీస్‌లకు (IND vs SA) సిద్ధమవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు, టెస్టులకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. -
IPL 2024: ఆర్చర్‌ను ఐపీఎల్లో ఆడొద్దన్న ఈసీబీ
ముంబయి ఇండియన్స్ (MI) ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ను వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ చూడటం కష్టమే. -
Rinku Singh: రింకు సింగ్.. సూపర్ ఫినిషర్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో కుర్రాళ్లతో నిండిన టీమ్ఇండియా సవాలుకు సై అంది. విశాఖలో తొలి టీ20..! ఛేదన చివర్లో భారత్‌తడబడింది. -
PRO Kabaddi League: జైపుర్‌కు పుణెరి షాక్
డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్‌కు పుణెరి పల్టాన్ షాకిచ్చింది. గత సీజన్ ఫైనల్లో జైపుర్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. -
Hockey: మూడో కప్పుపై భారత్ గురి
రెండుసార్లు ఛాంపియన్ భారత్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు సిద్ధమైంది. మూడోసారి కప్పును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న యువ భారత్ మంగళవారం ఆరంభమయ్యే టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. -
Shooting: పిస్టల్ పేలి వేలు కోల్పోయిన షూటర్
ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ షూటింగ్ రేంజ్లో పిస్టల్ సిలిండర్ పేలి ఓ షూటర్ వేలు కోల్పోయాడు. -
WI vs ENG: 326 పరుగులను ఛేదించిన వెస్టిండీస్
షై హోప్ (109 నాటౌట్; 83 బంతుల్లో 4×4, 7×6) అజేయ శతకంతో సత్తాచాటడంతో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. -
IND vs SA: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. రబాడ, బవుమాకు విశ్రాంతి
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్ బవుమా, రబాడలకు దక్షిణాఫ్రికా విశ్రాంతినిచ్చింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కోసం వీరిద్దరికి విరామం ఇచ్చినట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా వెల్లడించింది. -
Novak Djokovic: నొవాక్ ఎనిమిదోసారి
సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించాడు. -
Ravi Bishnoi: చాహల్‌ను వెనక్కినెట్టిన బిష్ణోయ్!
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ నిలిచాడు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
-
Hockey: జూనియర్ హాకీ ప్రపంచకప్.. కొరియాను ఓడించిన భారత్
-
Naga Chaitanya: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసినా.. నటించేవాడిని: నాగ చైతన్య
-
Revanth Reddy: అధిష్ఠానానికి కృతజ్ఞతలు: రేవంత్‌రెడ్డి
-
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే లక్ష్యంగా ఈడీ దాడులు..!
-
IND vs SA: భారత్‌తో సిరీస్‌లు.. మా జట్టు రికార్డును కొనసాగిస్తాం: దక్షిణాఫ్రికా కోచ్