- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
IND vs WI: తొలి టీ20లో టాస్ గెలిచిన నికోలస్.. భారత్ బ్యాటింగ్
ట్రినిడాడ్: టీమ్‌ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మరికాసేపట్లో తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకొని టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా, ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు ఈ టీ20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవిబిష్ణోయ్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్
వెస్టిండీస్ జట్టు: షమార్ష్ బ్రూక్స్, షిమ్రన్ హెట్మెయర్, రోమన్ పావెల్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్, అకియల్ హోసీన్, ఓడియన్ స్మిత్, అల్‌జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్, కీమోపాల్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- శృంగారానికి పురుషుడి అవసరం లేదు
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్రౌండర్
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
- Hyd News: మోయలేనంత రుసుం..చెల్లించకపోతే జులుం
- Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట