
IPL 2022 Auction: తొలి రోజు అమ్ముడైంది వీరే..
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శనివారం మొత్తం 74 మంది ఆటగాళ్లను వివిధ ఫ్రాంఛైజీలు దక్కించుకున్నాయి. తమకు నచ్చిన ఆటగాళ్లను భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. అందులో కొన్ని జట్లు తాము వదిలేసుకున్న వారినే సొంతం చేసుకున్నాయి. మరికొన్ని కొత్త ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. దీంతో తొలి రోజు ఏయే జట్టు ఎవరెవరిని ఎంపిక చేసుకున్నాయో ఇక్కడ వివరంగా చూడొచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్: తుషార్ (రూ.20 లక్షలు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), దీపక్ చాహర్ (రూ.14 కోట్లు), ఆసిఫ్ (రూ.20 లక్షలు), బ్రావో (రూ.4.4 కోట్లు), ఉతప్ప (రూ.2 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.45 కోట్లు
దిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ (రూ.10.75 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ.6.50 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), కేఎస్ భరత్ (రూ.2 కోట్లు), వార్నర్ (రూ.6.25 కోట్లు), కుల్‌దీప్ యాదవ్ (రూ.2 కోట్లు), అశ్విన్ హెబ్బర్ (రూ.20 లక్షలు), కమలేష్ నాగర్‌కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.20 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.16.50 కోట్లు
గుజరాత్ టైటాన్స్: నూర్ అహ్మద్ (రూ.30 లక్షలు), రాయ్ (రూ.2 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), రాహుల్ తెవాతియా (రూ.9 కోట్లు), అభినవ్ (రూ.2.60 కోట్లు), ఫెర్గూసన్ (రూ.10 కోట్లు), సాయి కిశోర్ (రూ.3 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.18.85 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: శివమ్ మావి (రూ.7.25 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ.60 లక్షలు), కమిన్స్ (రూ.7.25 కోట్లు), శ్రేయస్ (రూ.12.25 కోట్లు), నితీశ్ రాణా (రూ. 8 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.65 కోట్లు
లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్: అవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు), డికాక్ (రూ.6.75 కోట్లు), మార్క్‌వుడ్ (రూ.7.50 కోట్లు), మనీశ్ పాండే (రూ.4.60 కోట్లు), హోల్డర్ (రూ.8.75 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.8.25 కోట్లు), అంకిత్ సింగ్ (రూ.50 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.6.90 కోట్లు
ముంబయి ఇండియన్స్: బాసిల్ థంపి (రూ.30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్ బ్రేవిస్ (రూ.3 కోట్లు), ఇషాన్ కిషాన్ (రూ.15.25 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.27.85 కోట్లు
పంజాబ్ కింగ్స్: జితేశ్ శర్మ (రూ.20 లక్షలు), షారుక్ ఖాన్ (రూ.9 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్ (రూ.3.80 కోట్లు), ధావన్ (రూ.8.25 కోట్లు), ఇషాన్ పోరెల్ (రూ.25 లక్షలు), రబాడ (రూ.9.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.60 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.28.65 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: కరియప్ప (రూ.30 లక్షలు), రియాన్ పరాగ్ (రూ.3.80 కోట్లు), బౌల్ట్ (రూ.8 కోట్లు), అశ్విన్ (రూ.5 కోట్లు), చాహల్ (రూ.6.50 కోట్లు), హెట్‌మయర్ (రూ.8.50 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.10 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్ (రూ.7.75 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.15 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (రూ.7 కోట్లు), అనుజ్ రావత్ (రూ.3.40 కోట్లు), హేజిల్‌వుడ్ (రూ.7.75 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.20 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ.2.40 కోట్లు), దినేశ్ కార్తీక్ (రూ.5.50 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.10.75 కోట్లు), హసరంగ (రూ.10.75 కోట్లు); మిగిలిన మొత్తం: 9.25 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: పూరన్ (10.75 కోట్లు), సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.20 కోట్లు), నటరాజన్ (రూ.4 కోట్లు), ప్రియమ్ గార్గ్ (రూ.20 లక్షలు), అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.50 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.15 కోట్లు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో.. సుప్రీంకోర్టు ‘లక్ష్మణ రేఖ’ దాటింది..!
-
Business News
Stock Market Update: నష్టాల్లో ముగిసిన సూచీలు.. +600 నుంచి 100కు సెన్సెక్స్
-
Movies News
telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
World News
Sri Lanka: కరెన్సీ ముద్రణ నిలిపే దిశగా శ్రీలంక
-
Business News
Money Management Tips: ఖర్చులు నియంత్రించుకోలేకపోతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
-
Politics News
Raghurama: రైలును తగులబెట్టి నన్ను హత్య చేయాలని చూశారు: ఎంపీ రఘురామ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)