IPL 2022 Auction Memes: ఐపీఎల్‌ వేలంపై అభిమానుల మీమ్స్‌.. నెట్టింట సందడే సందడి

ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో బయట ఏం జరిగినా అది విశేషంగా మారుతోంది. దీంతో నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి సరదాగా మీమ్స్‌ రూపొందించడం పరిపాటిగా మారింది.

Published : 13 Feb 2022 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో బయట ఏం జరిగినా అది విశేషంగా మారుతోంది. దీంతో నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి సరదాగా మీమ్స్‌ రూపొందించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొన్న ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు వాటికి కూడా సరదా జోకులు జోడిస్తూ మీమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఐపీఎల్‌ మీమ్స్‌ మీకోసం..



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని