బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా బెంగళూరు, కోల్‌కతా జట్లు తలపడున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా

Updated : 21 Oct 2020 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా బెంగళూరు, కోల్‌కతా జట్లు తలపడున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్లూ తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడగా.. కోహ్లీసేన ఆరు విజయాలతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు పది పాయింట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

జట్ల వివరాలు

బెంగళూరు: పడిక్కల్, ఫించ్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గుర్‌కీరత్‌ సింగ్‌, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, సిరాజ్‌, ఉదాన, సైని, చాహల్‌

కోల్‌కతా: శుభ్‌మన్ గిల్, త్రిపాఠి, నితీశ్ రాణా, మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తిక్, కమిన్స్‌, ఫెర్గూసన్‌, టామ్‌ బాంటన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని